జిల్లా విద్యాశాఖ అధికారులకు, మండల విద్యాశాఖధికారులకు, ప్రధానోపాద్యులకు, ఉపాద్యాయులకు నమస్కారం.🙏🙏🙏
♦️ప్రతివారం మూడు రోజులు TOEFL కి పీరియడ్స్ కేటాయించిన సంగతి తెలిసిందే.
♦️రేపు అనగా ఐదో తారీకు మరియు ఎనిమిదో తారీకు సంబంధించిన రెండు రోజుల ప్రాక్టీస్ పేపర్స్ మరియు ఆడియో క్లిప్స్ IFP/smart tv లో పుష్ చేయడం జరిగింది.
♦️మిగిలిన పాఠశాలలో ఉపాధ్యాయుల ఆసక్తి మేరకు ప్రాక్టీస్ చేయించవచ్చును.
👇👇👇👇👇👇
TOEFL Primary Level – Day wise Practice sheets Classes: 3, 4 & 5
TOEFL Junior Level – Day wise Practice sheets Classes: 6 & 7
TOEFL Junior Level – Day wise Practice sheets Classes: 6 & 7
TOEFL Junior Level – Day wise Practice sheets Classes: 8 & 9
TOEFL Junior Level – Day wise Practice sheets Classes: 8 & 9
Audio &video links in pdf
👇👇👇