Day-38 Summer Camp Activities

తెలుగు నీతి కధ పావురాలు, బోయవాడు అడవిలో ఒక బోయవాడు కొన్ని నూకలు నేలమీద చల్లి, దానిపై వలని పరిచి ఉంచాడు. చిత్రగ్రీవ అనే పావురం తన వెనకాల కొన్ని పావురాల గుంపు తో ఆహారం కోసం తిరుగుతూ, అడవిలో ఆ చెట్టు కింద నూకలు చూసి, తినాలని ఆశపడి , కిందికి వాలింది. దాని వెనకే అన్ని పావురాలు వాలి, వేటగాడు పరిచిన వలలో చిక్కుకున్నాయి. తామంతా వేటగాడి వలలో చిక్కుకున్నామని గ్రహించి , ఆందోళనతో … Read more