Day-31 Summer Camp Activities

తెలుగు నీతి కధ కాకి పాము   అనగనగా ఒక ఊరు ఆ ఊరిలో ఒక చెరువు ఉండేది, ఆ చెరువు ఒడ్డున ఒక మర్రిచెట్టు ఉండేది. ఆ చెట్టు పైన ఒక కాకుల జంట గూడుకట్టుకుంది. ఆ కాకుల జంట గుడ్లు పెట్టేది. చెట్టు కింద పాము పుట్టలో ఒక పాము ఉండేది. కాకి గుడ్లు పెట్టి ఆహారం కొరకు వెళ్లి వచ్చేసరికి గుడ్లు ఉండేది కాదు, రోజూ అలానే జరిగేది. ఒకరోజు కాకుల జంట … Read more

Day-22 Summer Camp Activities

తెలుగు నీతి కధ       పిసినారి శీనయ్య   ఒక గ్రామంలో శీనయ్య  అనే పిసినారి ఉండేవాడు. అతను తాతల కాలంనాటి పాతగుడిసెలో నివాసం ఉండేవాడు. అది ఎండకు ఏండి, వానకు తడిసి పూర్తిగా పాడైపోయినది. ఐనా శీనయ్య ఆ గుడిసెను బాగుచేయించలేదు, ఎందుకంటే డబ్బు ఖర్చు అవుతుంది అని భయం. కొద్ది రోజులకు వానా కాలం వచ్చింది. బాగా వానలు పడుతున్నాయి. వానలకు గుడిసె మొత్తం కురుస్తుంది. శీనయ్య ఒక మూలన తడుచుకుంటూ … Read more