Day-40 Summer Camp Activities
తెలుగు నీతి కధ గాడిద గానం ఒక ఊళ్ళో ఒక చాకలి వద్ద ఒక గాడిద ఉండేది. దానికి ఒక నక్క తో స్నేహం కుదిరింది. రాత్రిళ్ళు ఇద్దరూ పోయి ఆహారం కోసం వెతికే వారు. ఒకరోజు చక్కని దోస పాదులతో నిండిన తోటకి వెళ్లి పెద్ద పెద్ద దోసకాయల్ని కడుపునిండా తిని, పౌర్ణమి కనుక చల్లని వెన్నెల, చల్లని గాలి హాయిగా వీస్తూ ఉండగా, గాడిద నక్కతో, “మిత్రమా! నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? నాకో … Read more