Summer Vacation Holidays

*May 1 నుండి అన్ని పాఠశాలలకు SUMMER Vacation HOLIDAYS ను ప్రకటిస్తూ CSE వారి ఉత్తర్వులు విడుదల,Rc.No. ESE02-30027/2/2023-A&I dated: 25/04/2023* *★Last Working Day : April, 30* *★School Re Opened Day : June,12th* *🪷Summer Vacation Holidays ఉత్తర్వులు పూర్తి వివరాలు*👇👇👇 In continuation of this ofce proceedings in reference 2nd cited, All the RJDs & DEOs in the state are informed … Read more

సెలవుల్లో ‘మేము చదవడాన్ని
ఇష్టపడతాం’ కార్యక్రమం

*💥సెలవుల్లో ‘మేము చదవడాన్ని *ఇష్టపడతాం’ కార్యక్రమం💥 *♦️మే 1 నుంచి జూన్ 10 వరకు నిర్వహించాలన్న విధ్యాశాఖ వేసవి సెలవుల్లో ‘మేము చదవడాన్ని ఇష్టపడతాం’ కార్యక్రమాన్ని అమలు చేయాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీచేసింది. మే 1 నుంచి జూన్ పదో తేదీ వరకు ఈ కార్యక్రమాన్ని అమలుచేయాలని సూచించింది. ఉపాధ్యాయులు, అధికారులు భాగస్వాములు కావాలని ఆదేశించింది. పాఠశాలలోని విద్యార్థులను బృందాలుగా విభజించి ఉపాధ్యా యులు దత్తత తీసుకోవాలని, వాట్సప్ గ్రూపు ఏర్పాటు చేసి, రోజువారీగా కథలను … Read more