సెలవుల్లో ‘మేము చదవడాన్ని
ఇష్టపడతాం’ కార్యక్రమం
*💥సెలవుల్లో ‘మేము చదవడాన్ని *ఇష్టపడతాం’ కార్యక్రమం💥 *♦️మే 1 నుంచి జూన్ 10 వరకు నిర్వహించాలన్న విధ్యాశాఖ వేసవి సెలవుల్లో ‘మేము చదవడాన్ని ఇష్టపడతాం’ కార్యక్రమాన్ని అమలు చేయాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీచేసింది. మే 1 నుంచి జూన్ పదో తేదీ వరకు ఈ కార్యక్రమాన్ని అమలుచేయాలని సూచించింది. ఉపాధ్యాయులు, అధికారులు భాగస్వాములు కావాలని ఆదేశించింది. పాఠశాలలోని విద్యార్థులను బృందాలుగా విభజించి ఉపాధ్యా యులు దత్తత తీసుకోవాలని, వాట్సప్ గ్రూపు ఏర్పాటు చేసి, రోజువారీగా కథలను … Read more