Day-30 Summer Camp Activities
తెలుగు నీతికధ విశ్వాసం లేని గుర్రం భీమవరం అనే గ్రామంలో శీనయ్య అనే రైతు ఉండేవాడు అతని వద్ద ఒక గుర్రం ఉండేది. దానిని శీనయ్య మంచిగా చూసుకునే వాడు మంచి ఆహారం పెట్టే వాడు. దానితో పొలం పనులు చేయించేవాడు దానికి ఆ పనులు చేయడం నచ్చలేదు. మా పూర్వీకులు రాజుల సంరక్షణలో ఉండేవారు ఎన్నో యుద్ధాలలో పాల్గొన్నారు, సకల సౌకర్యాలు అనుబవించేవారు . నేను మాత్రం బానిస లాగా బతకాల్సి … Read more