Day 23 summer Camp Activities

తెలుగు నీతి కధ జ్ఞానోపదేశం ఒక రోజు రాజశేకర శాస్త్రి అనే గురువుగారు తన ప్రియ శిష్యుడితో దగ్గరలో నున్న ఒక అడవికి వెళ్ళాడు. నడుస్తూ నడుస్తూ ఒక చోట గురువుగారు ఆగిపోయారు. దగ్గరలోనున్న నాలుగు మొక్కలను అతను చూశాడు. అందులో ఒకటి అప్పుడే ఆకులు తొడుగుతున్న చిన్న మొక్క, రెండవది కొంచం పెద్డ మొక్క, మూడవది దానికన్న కొంచం పెద్దది. నాల్గవది చాలా పెద్ద చెట్టు. గురువుగారు తన శిష్యుడ్ని పిలిచి మొదటి మొక్కను చూపుతూ … Read more

Day-20 Summer Camp Activities

తెలుగు నీతి కధ ఆవు-పులి ఒక ఊళ్ళో ఒక ఆవు వుండేది, అది అందరితో చాలా మంచిగా, కలహించుకోకుండా, యజమాని మెచ్చునట్లు నడుచుంటూ నమ్మకంగా ఉండేది. ఒకరోజు అది అడవిలో మేతమేస్తుండగా , బాగా ఆకలితో అటు వచ్చిన పులి కంట బడింది, పులి ఎంతో అందంగా బలంగా నిగ నిగ లాడుతున్న ఆవుచూడగానే అప్పటివరకు ఆపుకున్న ఆకలి ఒక్కసారిగా విజృంభించి ఆవుపైకి దూకబోయింది. ఇది గమనించిన ఆవు ఆగు ఆగు పులిరాజ నేను చెప్పే మాటలు … Read more

Day-19 Summer Camp Activities

తెలుగు నీతి కధ : అందని ద్రాక్ష పుల్లన     ఒక అడవిలో బాబున్ అనే నక్క  ఉండేది. వేసవికాలంలో దానికి ఏమి ఆహారం దొరకక చాలా రోజులు గా ఆకలితో ఉంది.  మండుటెండలో కూడా ఆహారం కొరకు వెతుక్కుంటుంది దానికి తోడు ఆరోగ్యం బాగాలేక నడవలేక పోతుంది. ఏమైనా ఆహారం దొరికితే బాగుండు చాలా నీరసంగా ఉంది, అనుకుంటూ చుట్టుపక్కల  చూస్తుంది ఆహారం కొరకు అప్పుడు దానికి ఒక ద్రాక్ష చెట్టు కనిపించినది.   … Read more

Day-16 summer Camp Activities

తెలుగు నీతి కధ కుందేలు తెలివి అనగనగా ఒక అడవిలో ఒక రోజు నకనకలాడుతున్న కడుపుతో ఆహారం కోసం బయలు దేరింది నక్క. ‘ఇప్పుడు కడుపునిండా తింటే కానీ నా వంటికి సరిపడా శక్తి రాదు’ అనుకుంటూ వేగంగా నడుస్తోంది. ఇంతలో దానికి లే లేత పచ్చిక తింటోన్న కుందేలు కనిపించింది. ‘హమయ్య… ముందు దీన్ని తినేస్తే… కొంతలో కొంతైనా ఆకలి తీరుతుంది’ అనుకుంటూ కుందేలు సమీపానికి వెళ్లింది నక్క. అకస్మాత్తుగా వచ్చిన నక్కను చూడగానే కుందేలు … Read more

Day-14 summer Camp Activities

తెలుగు నీతి కధ మూడు చేపల కథ ఒక ఊరి లో మంచి నీటి చెరువు ఉండేది. దానిలో కొన్ని చేపలు ఉండేవి, వాటిలో మూడు చేపలు చాలా స్నేహం గా ఉండేవి. అవి సులోచన , రచన , మందమతి. అవి పేరుకు తగినట్లు వాటి ఆలోచనలు కూడా అలాగే ఉండే వి. ఈ చేపలు చెరువు లో ఈదుకుంటూ హాయిగా కాలం గడిపేవి. సులోచన ముందుచూపు తో రాబోయే ఆపద నుండి కాపాడుకో వాలి … Read more

Day 13 Summer Camp Activities

తెలుగు నీతి కధ కుందేలు  తాబేలు పరుగు పందెం ఒకసారి ఒక గ్రామంలో కుందేలు మరియు తాబేలు ఉన్నాయి.అవి రెండు మంచి స్నేహితులు ,ఒక రోజు కుందేలు తాబేలుని ఎక్కిరించింది. “నువ్వు ఇంత నిదానంగా నడుస్తావు, అసలు ఎప్పుడైనా ఎక్కడి కైనా వెళ్ళ గలవా?” అని వెటకారం మాట్లాడింది . “నాతో పరుగు పందెం వేసుకుంటే నేను నిన్ను సులువుగా ఓడించేస్తాను!” అని గొప్పలు చెప్పుకుంది. తాబేలు పరుగు పందెంలో పోటీపడటానికి  ఒప్పుకుంది. నిర్ణయించిన రోజు కుందేలు, తాబేలు … Read more

Day -12 Summer Camp Activities 2024

తెలుగు నీతి కధ కోతి మొసలి స్నేహం    అనగనగా ఒక అడవిలో ఒక కోతి, ఒక మొసలి  మంచి స్నేహితులుగా వుండేవి . కోతి ఇల్లు ఒక చెట్టు మీద ఉండేది. ఆ చెట్టు పక్కనే ఒక నది ఉంది . నదిలో మొసలి ఇల్లు. రోజు కోతి చెట్టు మీద, మొసలి నీళ్ళల్లో ఉంటూ నే కబుర్లు చెప్పుకుంటూ ఉండేవి. ఇద్దరి స్నేహం చూసి అడవిలో జంతువులూ ఆశ్చర్య పోయేవి. కోతికి అడవిలోని వేరే … Read more

Day-11 Summer camp Activities

తెలుగు నీతి కధ బుల్లి పెంగ్విన్ మూడు గుడ్లు ఒక బుల్లి పెంగ్విన్  సముద్రపు ఒడ్డున మూడు గుడ్లు పెట్టింది. ఆ మూడింటిని చూసుకుని మురిసిపోయింది. ఆ మూడు గుడ్లు ఎప్పుడు పిల్లలుగా మారుతాయని ఎదురు చూడసాగింది. ఒకసారి ఆహారం కొరకు వెళ్లి వచ్చేసరికి గుడ్లు కనిపించలేదు. ఆ గుడ్లను సముద్రమే లాగేసుకుందని  అర్థమైంది పెంగ్విన్ కు. వాటిని ఎలా అయినా తీసుకురావాలని నిర్ణయించుకుంది పెంగ్విన్ . ఓ సముద్రుడా నా గుడ్లను ఒడ్డుకు చేర్చు అని వేడుకొందిపెంగ్విన్ … Read more

Day-10 Summer Camp Activities

తెలుగు నీతి కధ ఎలుక మరియు సింహం    అనగనగా ఒక అడవిలో ఒక సింహము వుండేది. ఒక  రోజు మధ్యాహ్నము  ఆ సింహము నిద్రపొతువుండగా  ఒక ఎలుక సింహం పైన పడింది. వెంటనే సింహానికి మేలకువ  రావడంతో, కిసకిసా పరిగెడుతున్న ఎలుకని సింహము పట్టుకుంది.  అల్పహారముగా బాగానే వుంటుందన్న ఉద్దేశంతో ఆ ఎలుకను నోట్లో పెట్టుకోబోయింది . అప్పుడు తెలివైన చిట్టెలుక సింహము ఉద్దేశం గ్రహించిన వెంటనే – “ఓ రాజన్, నన్ను వదిలేయి. నా … Read more

Day -9 Summer Camp Activities

తెలుగు నీతి కధ దురాశ కథ అనగనగా రాజమహేంద్రవరం  అనే ఒక రాజ్యం కలదు, ఆ రాజ్యములోని అడవిలో ఒక చిన్న సరస్సు ఉంది ఆ సరస్సులో ఒక హంస ఉండేది. మిగతా ఏ ప్రాణులు అక్కడ  ఉండేవి కావు. ఆ సరస్సులోని హంస బంగారు రంగులో మెరిసిపోయేది దానికి ఒక ప్రత్యేకత కలదు అది ఏమిటంటే దానికి  గత జన్మ రహస్యాలన్నీ తెలుసు. పక్కనే ఉన్న ఊరు నుండి ఓ పేద విధవరాలు కట్టెలు ఎరుకోవడానికి … Read more