Day -7 Summer Camp Activities

తెలుగు నీతి కధ ; కాకి గర్వం: అనగనగా ఒక చిట్టడవి లో కాకి ఒకటి ఉండేది. అది తనంత ఎత్తులో ఎవరు ఎగరలేరుని గర్వ పడుతుండేది. ఓ రోజు కాకి ఏమి ఊసు పోక అటువైపుగా ఎగురుతూ వెళ్తున్నా పిచ్చుక ని ఆపి నీకు కనీసం అందంగా ఎగరడం కూడా వచ్చినట్టు లేదు ఏదో పురుగు గెంటినట్టే ఉంది. అని వేళాకోళ మాడింది. ఆ మాటలకి పిచ్చుకకి కోపం వచ్చి నేను నీ లాగే ఎగరాల్సిన … Read more

Day -36 Summer Camp Activities

తెలుగు నీతి కధ రాణి వాణి రాజానగరం అనే ఊరిలోరాణి వాణి అనే వారు ఇరుగుపొరుగు ఇళ్ల వారు. వాణి పొదుపు గల ఇల్లాలు రాణి బద్దకస్తురాలు. వాణి కి రెండు పాడి గేదెలు ఉండేవి ఆ పాలతో పెరుగు నెయ్యి చేసుకుంటూ కుటుంబానికి సహాయపడేది. రాణి ఆరు పాడి గేదలు ఉండేవి కానీ ఆ పాలతో పెరుగు నెయ్యి చేసేది కాదు. ఒకరోజు రాణి ఇంటికి బంధువులు వచ్చారు వారికి నెయ్యి వడ్డీ ఇద్దామనుకుంటే ఇంట్లో … Read more

Day-35 Summer Camp Activities

తెలుగు నీతి కధ పాప తెలివి అనగనగా ఒక ఊరిలో సత్తయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతనికి ఇతరులు సంతోషంగా ఉండడం ఇష్టముండేది కాదు. ఏదో విధంగా ఇతరులను ఇబ్బంది పెట్టాలని అనుకునేవాడు, రకరకాల జంతువుల శబ్దాలు చేస్తూ రాత్రిలో ఊరంతా తిరిగేవాడు. అతని గోలకి ఎవరూ సరిగా నిద్ర పోయే వారు కాదు. సత్తయ్య కు ఏదో విధంగా బుద్ధి చెప్పాలని ఊరివారంతా నిర్ణయించుకున్నారు, ఒకరోజు ఊరివారు సత్తయ్య కు సన్మాన సభకు రావలసినదిగా కబురు … Read more

Day-32 Summer Camp Activities

తెలుగు నీతి కధ మంచి స్నేహితులు పొట్టి రత్తయ్య, పొడువు సత్తయ్య మంచి స్నేహితులు. చిన్న చిన్న పనులవలన కుటుంబ పోషణ కష్టం అవుతుంది. కావున ఏదైనా స్థిరమైన ఆదాయం వచ్చేటట్టు మార్గము చూపమని ఊరి పెద్ద ఈశ్వరయ్య దగ్గరకు వెళ్ళారు ఇద్దరు. మీరు ఇద్దరు మంచి స్నేహితులు కదా! ఏదైనా వ్యాపారం చేసుకోండీ. కావాలంటే పెట్టుబడికి డబ్బు అప్పుగా ఇస్తాను అన్నాడు ఈశ్వరయ్య. సరే అంటూ ఈశ్వరయ్య దగ్గర అప్పుచేసి కిరాణ దుకాణం పెట్టారు. గల్లాపెట్ట … Read more

Day-31 Summer Camp Activities

తెలుగు నీతి కధ కాకి పాము   అనగనగా ఒక ఊరు ఆ ఊరిలో ఒక చెరువు ఉండేది, ఆ చెరువు ఒడ్డున ఒక మర్రిచెట్టు ఉండేది. ఆ చెట్టు పైన ఒక కాకుల జంట గూడుకట్టుకుంది. ఆ కాకుల జంట గుడ్లు పెట్టేది. చెట్టు కింద పాము పుట్టలో ఒక పాము ఉండేది. కాకి గుడ్లు పెట్టి ఆహారం కొరకు వెళ్లి వచ్చేసరికి గుడ్లు ఉండేది కాదు, రోజూ అలానే జరిగేది. ఒకరోజు కాకుల జంట … Read more

Day-30 Summer Camp Activities

తెలుగు నీతికధ   విశ్వాసం లేని గుర్రం     భీమవరం  అనే గ్రామంలో శీనయ్య  అనే రైతు ఉండేవాడు అతని వద్ద ఒక గుర్రం ఉండేది. దానిని శీనయ్య మంచిగా చూసుకునే వాడు మంచి ఆహారం పెట్టే వాడు. దానితో పొలం పనులు చేయించేవాడు దానికి ఆ పనులు చేయడం నచ్చలేదు. మా పూర్వీకులు రాజుల సంరక్షణలో ఉండేవారు ఎన్నో యుద్ధాలలో పాల్గొన్నారు, సకల సౌకర్యాలు అనుబవించేవారు . నేను మాత్రం బానిస లాగా బతకాల్సి … Read more

Day-27 Summer Camp Activities

తెలుగు నీతి కధ     వివేకం లేని తెలివి అనర్ధం    ఒక ఊరిలో నలుగురు స్నేహితులు ఉన్నారు. వారు విజ్ఞానంతో పాటు తమ పోషణ కోసం ఇతర కళలను నేర్చుకోవడానికి బయలుదేరారు. వారు ఒక గొప్ప యోగికి సేవలు చేసి ఆయిన అనుగ్రహంతో కొన్ని మానసిక శక్తులను, విధ్యలను నేర్చుకున్నారు.   నలుగురిలో ఒకడికి విరిగిన యముకలను జత చేసే శక్తి అబ్బింది. రెండోవాడు తగిలిన గయాలను మాన్పించే శక్తిని నేర్చుకున్నాడు. మూడోవాడు రక్తనాళాలలో … Read more

Day 25 Summer Camp Activities

తెలుగు నీతి కధ హంస – వేటగాడు ఒక అడవిలో ఒక చెట్టు పైన ఒక కాకి ఒక హంస గూడులు కట్టుకుని ఉండేవి . అవి రెండు మంచి స్నేహితులుగా ఉండేవి. ఒకరోజు వేటగాడు అలసిపోయి చెట్టు కింద విశ్రాంతి తీసుకున్నాడు. నిద్ర పట్టేసింది, కానీ వేసవి కాలం అతని శరీరమంతా చెమటలు పట్టాయి. అది హంస చూసింది. మంచిది అయినా హంస తన రెక్కలతో అతనికి గాలి విసర సాగింది. అక్కడికి వచ్చిన కాకి … Read more