Day-24 Summer Camp Activities

తెలుగు నీతి కధ తెలివైన మేక ఒక అడవిలో కొన్ని మేకలు మేత మెస్తున్నాయి. పక్కనే కాలువ పారుతూ ఉంది. కాలువ అటువైపు పచ్చటి గడ్డి ఒక మేకకు కనిపించింది. ఆ గడ్డిని తినాలంటే కాలువ దాటాలి. ఎలా అని ఆలోచించుకుంటూ ముందుకు వెళ్తుంది. కొద్ది దూరంలో కాలువ దాటడానికి సన్నటి కర్ర దుంగ కనిపించింది. పై నుండి మెల్లగా వెళ్లాలి ఎలాగైనా ఆ గడ్డిని తినాలని ఆ కర్ర దుంగపై నడుస్తుంది మేక. అప్పుడే అటువైపు … Read more