Day-29 Summer Camp Activities
తెలుగు నీతి కధ ఉల్లిపాయ- దేవుడు ఉల్లిపాయ, టమాటా, బంగాళదుంప, ఎంతో స్నేహంగా ఉండేవి. ఒకరోజు ఆ మూడు కలిసి నది స్నానము చేసి దేవాలయంకు వెళ్ళి దే వున్ని దర్శించుకుందాం అని బయలుదేరాయి. దారిలో ఎదురుగా ఒక ఎద్దుల బండి వస్తున్నది చూడకుండా నడుస్తున్న టమాటా బండి చక్రాల కింద పడి నలిగిపోయింది. ఆ బాధను తట్టుకోలేని స్నేహితులు ఉల్లిపాయ, బంగాళదుంప బోరున ఏడ్చాయి. కొంత సమయం తరువాత బాధను దిగమింగుకొని ముందుకు … Read more