Day-39 Summer Camp Activities
తెలుగు నీతి కధ కోతి తింగరి చేష్టలు ఒక ఊళ్ళో గుడిని నిర్మించే పనిమొదలైంది. చాలామంది చెక్కపని చేసే వడ్రంగులు పెద్ద పెద్ద చెట్ల మానుల్ని కొట్టి, దూలాలుగా స్తంభాలు గా మలుచుతున్నారు. వాళ్లంతా మధ్యాహ్నం పని ఆపి, భోజనం చెయ్యడానికోసం ఎక్కడ పనిముట్లు అక్కడే పడేసి వెళ్లిపోయారు. సరిగ్గా అప్పుడు ఆ పక్కనే ఉన్న తోటలొనించి గుంపులు గుంపులు గా కోతులు వొచ్చి చెక్కలపైనా, దుంగలపైనా గెంతుతూ రకరకాల విన్యాసాలు చేస్తున్నాయి. అక్కడ బోలెడన్ని ప్రమాదకరమైన … Read more