SSC hall tickets can be download

🎇🎇 పదో తరగతి హాల్ టికెట్లు విడుదల

🎇🎇 పదో తరగతి వార్షిక పరీక్షల హాల్ టికెట్లను రేపు విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది.      మధ్యాహ్నం 12 గంటల నుంచి క్రింది వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని పేర్కొంది.

స్కూళ్ల లాగిన్తోనే కాకుండా విద్యార్థులు కూడా హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపింది.

ఈనెల 18 నుంచి 30వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి.



💥SSC hall tickets can be downloaded from 4.2.2024 onwards👇👇👇👇👇

Link 1👉👉👉



🎇AP SSC _2023-24 Hall tickets link

🎇Without username & password

Download now

Link 2👉👉👉

DOWNLOAD NOW

Link 3👉👉👉

DOWNLOAD NOW

Leave a Comment