💥💥ఫ్లాష్..TIS ని EIS మార్పు చేస్తూ ఉత్తర్వులు విడుదల.*
*💥💥 ఈ Employee Information System నందు అందరు ఉపాధ్యాయులు, నాన్-టీచింగ్ సిబ్బంది తమ వివరాలు అప్డేట్ చేసుకోవాలని HMs, MEO లందరూ కన్ఫర్మ్ చేయాలని ఆదేశాలు.*
💥💥 ఈ ప్రక్రియ ఈనెల 30 లోపు పూర్తి చేయాలి.
💥💥 DDOs (HMs, MEOs) తమ పరిధిలోని ఉద్యోగుల వివరాలని మార్పులు, చేర్పులు ప్రతి నెల 5వ తేదీ నాటికి అప్డేట్ చేయాలి.
Download PDF CLICKHERE