తెలుగు నీతికధ
విశ్వాసం లేని గుర్రం
భీమవరం అనే గ్రామంలో శీనయ్య అనే రైతు ఉండేవాడు అతని వద్ద ఒక గుర్రం ఉండేది. దానిని శీనయ్య మంచిగా చూసుకునే వాడు మంచి ఆహారం పెట్టే వాడు.
దానితో పొలం పనులు చేయించేవాడు దానికి ఆ పనులు చేయడం నచ్చలేదు. మా పూర్వీకులు రాజుల సంరక్షణలో ఉండేవారు ఎన్నో యుద్ధాలలో పాల్గొన్నారు, సకల సౌకర్యాలు అనుబవించేవారు . నేను మాత్రం బానిస లాగా బతకాల్సి వస్తోంది.
ఎలాగైనా ఇక్కడి నుండి వెళ్ళిపోవాలనుకుంది ఒకరోజు రాత్రి దొంగ శీనయ్య ఇంటికి దొంగతనానికి వచ్చాడు. ఆ సమయంలో అతడు గాఢ నిద్ర లో ఉన్నాడు దొంగ మాత్రమే చేతికందిన వస్తువులన్నీ మూట కట్టుకున్నాడు.
జరుగుతున్నదంతా గుర్రం చూస్తున్నది. యజమాని మాత్రం అప్రమత్తం చేయలేదు. తన పని ముగించుకుని వెళుతున్న దొంగను, “అయ్యా! అదే చేత్తో నా కట్లు విప్పండి” అన్ని బతిమిలాడింది గుర్రం.
నీ కట్లు విప్పితే నాకేంటి లాభం అన్నాడు దొంగ అప్పుడు గుర్రం ఏమీ ఆలోచించకుండా కావాలంటే నీతో వస్తాను అంది. నీకు బానిసగా ఉంటాను అని బతిమిలాడింది.
దానికి దొంగ నవ్వుతూ “నేను దొంగను, దొంగతనం చేస్తున్నట్లు తెలిసికూడా యజమానిని లేపలేదు. నిన్ను పోషిస్తున్న యజమాని పట్ల నీకు కృతజ్ఞత లేదు. నీ లాంటి దాన్ని వెంట ఉంచుకోవడం తప్పు”.
“యజమాని పైన విశ్వాసం లేని వారు ఇప్పటికైనా ముంపు” అన్నాడు దొంగ.
వెంటనే గుర్రం ఆలోచించి దొంగ కు ఉన్న తెలివి నాకు లేకపోయింది. అనుకుని యజమాని పట్ల విశ్వాసంతో ఆనాటినుండి అన్ని పనులు చెయ్యసాగింది.
నీతి:
నమ్మకము విశ్వాసము మనలను కాపాడుతుంది .
English
The Brahmin’s dream
A poor Brahmin lived in a village all alone. He had no friends or relatives. He was known for being stingy and he used to beg for a living..
The food he got as alms were kept in an earthen pot which was hung beside his bed. This allowed him to easily access the food when he got hungry.
On one day, he got so much rice gruel that even after completing his meal, there was so much leftover in his pot. That night, he dreamt that his pot was overflowing with rice gruel and that if a famine came, he could sell the food and earn silver from it.
This silver could then be used to buy a pair of goats who would soon have kids and create a herd. This herd in turn could be traded for buffaloes who would give milk from which he could make dairy products. These products could be sold in the market for more money.
This money would help him get married to a rich woman and together they would have a son who he could scold and love in equal measure. He dreamt that when his son wouldn’t listen, he would run after him with a stick.
Wrapped up in his dream the Brahmin picked up the stick near his bed and started hitting the air with the stick. While flailing about, he hit the earthen pot with the stick, the pot broke and all the contents spilled over him.
The Brahmin woke up with a start only to realize that everything was a dream.
Moral of the story
One should not build castles in the air.
Maths
సమాదనాలు మీ స్కూల్ whatsapp గ్రూప్ లో పెట్టండి