Day-27 Summer Camp Activities

తెలుగు నీతి కధ

 

 

వివేకం లేని తెలివి అనర్ధం 

 

ఒక ఊరిలో నలుగురు స్నేహితులు ఉన్నారు. వారు విజ్ఞానంతో పాటు తమ పోషణ కోసం ఇతర కళలను నేర్చుకోవడానికి బయలుదేరారు. వారు ఒక గొప్ప యోగికి సేవలు చేసి ఆయిన అనుగ్రహంతో కొన్ని మానసిక శక్తులను, విధ్యలను నేర్చుకున్నారు.

 

నలుగురిలో ఒకడికి విరిగిన యముకలను జత చేసే శక్తి అబ్బింది. రెండోవాడు తగిలిన గయాలను మాన్పించే శక్తిని నేర్చుకున్నాడు. మూడోవాడు రక్తనాళాలలో రక్తాన్ని ప్రసరింపజేయగల నేర్పును పొందాడు. నాలుగవ వాడు ప్రాణం పోసే  విధ్యను సాధించాడు.

ఈ నలుగురు నాలుగు దివ్య శక్తులను పొందగలిగారు. ఆ తరువాత గురువు గారి వద్ధ సెలవు తీసుకొని వారు ఇంటి ముఖం పట్టారు. ఊరు చేరడానికి అడవి గుండా పోవాల్సివచ్చింది. క్రూర మృగాలకు ఆలవాలమయిన ఆ అడవిలో నలుగురు కలిసి ఒక చచ్చిన సింహాన్ని చూశారు.

 

తమ శక్తులను ఉపయోగించి, ఈ సింహాన్ని బ్రతికించాలనే కోరిక వారిలో కలిగింది. ‘ఇది క్రూర జంతువు దీన్ని బ్రతికించితే అది మనలను చంపుతుంది’ అని ఒకడు చెప్పాడు. అందుకు ఇంకొకడు ‘మనము దీన్ని బ్రతికించాము, కాబట్టి మనలను ఏమి చేయదు’ అని పని ప్రారంభించారు.

 

ఈ సింహాన్ని బ్రతికించితే అది మనలను చంపుతుంది అన్నవాడు చచ్చిన సింహం ఎముకలను జోడించి, ప్రక్కనే ఉన్న చెట్టు ఎక్కి కూర్చున్నాడు. రెండవ వాడు గాయాలను మానేలా చేశాడు. మూడోవాడు అబ్బిన విద్య రక్త ప్రసరణ కలుగజేశాడు.

 

ఇప్పుడు నాలుగోవాడి వంతు వచింది. వాడు తన విద్యను ఉపయోగించి ఆ సింహానికి ప్రాణం పోసాడు. ఫలితంగా మళ్ళీ ప్రాణం వచ్చిన సింహం ఆ ముగ్గురిపై విరుచుకుపడి వారిని ఆహారంగా భుజించింది. చెట్టు పైకి ఎక్కినవాడు జరిగిన సంఘటన చూస్తూ ఉండి పోయాడు.

 

నీతి: వివేకం లేనితెలివి , విద్యా అనర్ధాలకు దారి తీస్తాయి .

English

Fools List

 

 

Akbar sometimes demanded strange things. One day he gave a bizarre order to Birbal to find him six biggest fools in their kingdom in a month’s time. Birbal respectfully agreed to Akbar’s order and left the place to carry out the order as directed.

 

As he was riding his horse, looking for people, first he met a man named rajesh who was sitting on a donkey and carrying some grass on his own head thiking that it would help share the load of the poor animal.

 

Then he met two people, Ping and Pong, who were fighting because Ping said he will release his imaginary tiger on Pong’s imaginary cow which they are going to get as a gift from the god.

In the evening Birbal met someone who was trying to find his lost ring in the lit area when actually the ring had fallen next to a faraway tree; but since it was quite dark there, the man thought of finding the ring in a lit area instead.

 

Birbal took the four of them to Akbar the next day. When Akbar asked who are the remaining two fools, Birbal pointed to himself and to Emperor Akbar for undertaking such an endeavor.

 

Maths

 

 

 

సమాదానాలు మీ స్కూల్ whatsapp గ్రూప్ లో పెట్టండి

Leave a Comment