Day 23 summer Camp Activities

Table of Contents

తెలుగు నీతి కధ

జ్ఞానోపదేశం

ఒక రోజు రాజశేకర శాస్త్రి అనే గురువుగారు తన ప్రియ శిష్యుడితో దగ్గరలో నున్న ఒక అడవికి వెళ్ళాడు. నడుస్తూ నడుస్తూ ఒక చోట గురువుగారు ఆగిపోయారు. దగ్గరలోనున్న నాలుగు మొక్కలను అతను చూశాడు.

అందులో ఒకటి అప్పుడే ఆకులు తొడుగుతున్న చిన్న మొక్క, రెండవది కొంచం పెద్డ మొక్క, మూడవది దానికన్న కొంచం పెద్దది. నాల్గవది చాలా పెద్ద చెట్టు.

గురువుగారు తన శిష్యుడ్ని పిలిచి మొదటి మొక్కను చూపుతూ దానిని లాగేయమన్నాడు. ఆ పిల్లవాడు తేలికగా ఆ మొక్కను లాగేసాడు. ఇప్పుడు రెండో మొక్కను చూపుతూ లాగేయ మన్నాడు. ఆ పిల్లవాడు కొంత కష్టపడి ధానిని కూడా లాగేసాడు. మూడవదానిని కూడా లాగమన్నాడు. తన శక్తినంతా వుపయోగించి ఎంతో కష్టంతో దాన్ని లాగేసాడు.

బాగా ఎదిగిన చెట్టును చూపుతూ ఇప్పుడు దీన్ని లాగేయడానికి ప్రయత్నించమన్నాడు. ఆ పిల్లవాడు ఆ చెట్టు చుట్టూ రెండు చేతులు వేసి ప్రయత్నించినా ఆ చెట్టుని కదిలించలేకపోయాడు. అయినా ప్రయత్నం చేస్తున్న ఆ కుర్రాడితో గురువుగారు “చూడు నాయినా! మన అలవాట్ల విషయంలో కూడా ఇలాగే జరుగుతుంది.

చెడు అలవాట్లు పాత పడిపోతే వాటిని మార్చుకోవడం చాలా కష్టం. మొక్కై వంగనిది మనై వంగునా? అన్న సామెత ఈ విధంగానే పుట్టుకొచ్చింది. ఎంత ప్రయత్నించినా ఆ పాత అలవాట్లు మనల్ని వదిలిపోవు” అన్నాడు గురువుగారు.

నీతి: మనలో మొలిచిన చెడు అలవాట్లను చిన్న మొక్కగా ఉనప్పుడే లాగేయాలి.

English

Little Red Hen

A little Red Hen lived in a barnyard. She spent almost all of her time walking about the barnyard in her picketty-pecketty fashion, scratching everywhere for worms.

She dearly loved fat, delicious worms and felt they were absolutely necessary to the health of her children. As often as she found a worm she would call “Chuck-chuck-chuck!” to her chickies. When they were gathered about her, she would distribute choice morsels of her tid-bit. A busy little body was she!

A cat usually napped lazily in the barn door, not even bothering herself to scare the rat who ran here and there as he pleased. And as for the pig who lived in the sty—he did not care what happened so long as he could eat and grow fat.

One day the Little Red Hen found a Seed. It was a Wheat Seed, but the Little Red Hen was so accustomed to bugs and worms that she supposed this to be some new and perhaps very delicious kind of meat. She bit it gently and found that it resembled a worm in no way whatsoever as to taste although because it was long and slender, a Little Red Hen might easily be fooled by its appearance.

Carrying it about, she made many inquiries as to what it might be. She found it was a Wheat Seed and that, if planted, it would grow up and when ripe it could be made into flour and then into bread.

When she discovered that, she knew it ought to be planted. She was so busy hunting food for

herself and her family that, naturally, she thought she ought not to take time to plant it.

So she thought of the Pig—upon whom time must hang heavily and of the Cat who had nothing to do, and of the great fat Rat with his idle hours, and she called loudly:

“Who will plant the Seed?”

But the Pig said, “Not I,”

and the Cat said, “Not I,”

and the Rat said, “Not I.”

“Well, then,” said the Little Red Hen, “I will.” And she did.

The story tobe continued………

Maths

సమాదానాలు మీ స్కూల్ whatsapp లో పెట్టండి

Leave a Comment