తెలుగు నీతికధ
మంచి యువరాజు
అనగనగా ప్రవీణిక అనే రాజ్యానికి గంగాధరుడు మహారాజు గా ఉండేవారు. ఆ రాజ్యానికి కౌసల్యాదేవి మహారాణి. వీరికి ఇద్దరు సంతానం, యువరాజు వియానుడు మరియు యువరాణి ప్రజ్ఞ .
ఒకరోజు రాజుగారు తన కుమారుడైన వియానుడుతో కలిసి వేటకు బయలు దేరాడు. అడవిలో ప్రయాణిస్తుండగా నది దగ్గర్లో ఉన్న గుడిసె పక్కన ముసలి వాడిని దీనంగా కూర్చోవడం గమనించాడు. అది చూసిన యువరాజు అతని దగ్గరికి వెళ్లి“మీరు వయసులో పెద్దవారు గా కనిపిస్తున్నారు, మీరు ఎవరు ఇలా ఎందుకు దీనంగా కూర్చున్నారు” అని అడిగాడు.
యువరాజు వారిని గమనించిన ఆ ముసలి వ్యక్తి ” నా పేరు సత్తయ్య , నేను రోజు అడవిలో చెట్లు కొట్టి వారం వారం పట్టణంలో కట్టెలు అమ్మి ఇల్లు నడిపించాను ఈరోజు కట్టెలు కొడుతుండగా దాహం వేసి నదీ తీరానికి మంచినీళ్ళు తాగడానికి వచ్చాను ఇంతలో నా కట్టెలమోపును ఎవరో ఎత్తుకెళ్లారు దీంతో ఈ వారం ఆదాయాన్ని కోల్పోయాను. అయితే ఈ వారం ఇల్లు ఎలా నడపాలో తెలువక ఖాళీ చేతులతో కూర్చున్నాను”
అప్పుడు ఆ ముసలి వ్యక్తి యొక్క ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకున్న యువరాజు ఇలా అన్నాడు ”దిగులు చెందకు నేను దరిక రాజ్యానికి యువరాజును నా రాజ్యంలో ప్రజలు కష్టాల్లో ఉండటం నేను చూడలేదు మీరు మాతోని రండి మీకు రాజ్యంలో వ్యవసాయం చేసుకోవడానికి స్థలం ఇస్తాము ఇక మీరు వ్యవసాయం చేసుకుంటూ మీ కుటుంబంతో సంతోషంగా ఉండవచ్చు”
యువరాజు గారి మాటలు విన్న రామయ్యా ఎంతో సంతోషించాడు. తన కుమారుని చూసి భవిష్యత్తులో ప్రజలందరిని సంతోషంగా చూసుకుంటాడని రాజుగారి గుండె ఎంతో గర్వం తో నిండి పోయింది. అప్పుడు రాజు వెంబడి ఉన్న సైనికులు యువరాజు గారి కి జేజేలు పలికారు.
అన్నట్టుగానే యువరాజు గారు రాజ్యానికి తిరిగి వెళ్ళిన వెంటనే సత్తయ్య కి పొలం ఇచ్చారు. దీంతో సత్తయ్య కుటుంబం మొత్తం రాజ్యంలో సంతోషంగా ఉండసాగారు.
ఈ కథలోని నీతి
కష్టాల్లో ఉన్న వారికి బాధ తీర్చడం రాజు యొక్క మొదటి లక్షణం.
English
The Proud Rose
Once upon a time, in a desert far away, there was a rose who was so proud of her beautiful looks. Her only complaint was growing next to an ugly cactus.
Every day, the beautiful rose would insult and mock the cactus on his looks, all while the cactus remained quiet. All the other plants nearby tried to make the rose see sense, but she was too swayed by her own looks.
One scorching summer, the desert became dry, and there was no water left for the plants. The rose quickly began to wilt. Her beautiful petals dried up, losing their lush color.
Looking to the cactus, she saw a sparrow dip his beak into the cactus to drink some water. Though ashamed, the rose asked the cactus if she could have some water. The kind cactus readily agreed, helping them both through the tough summer, as friends.
The Moral
Maths
సమాదానాలు మీ స్కూల్ whatsapp గ్రూప్ లో పెట్టండి