Advance salary for employees -Rajastan

అడ్వాన్స్ జీత సదుపాయం   అడ్వాన్స్ జీత సదుపాయం కల్పిస్తున్న… రాజస్థాన్…దేశంలోనే తొలి రాష్ట్రంగా రాజస్థాన్ రాజస్థాన్‌లోని అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల పట్ల చాలా దయతో వ్యవహరిస్తోంది. పెరిగిన డియర్‌నెస్ అలవెన్స్, ప్రమోషన్ల తర్వాత ఇప్పుడు ప్రభుత్వం ఉద్యోగులకు మరో అద్భుతమైన కానుక అందించింది.   ❄️ ఇకపై రాష్ట్ర ఉద్యోగులు కూడా తమ జీతాన్ని ముందుగానే తీసుకోవచ్చని రాజస్థాన్ ప్రభుత్వం ప్రకటించింది. ❄️జూన్ 1 నుంచి కొత్త విధానం అమల్లోకి రానుంది. ❄️రాష్ట్ర … Read more

IIIT -Apply and selection process

ఏపి ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు అర్హత, ఎంపిక విధానం ఏపి ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు ప్రకటన 2023 జూన్ 3న విడుదల చేయనున్నారు……. విద్యార్థులు 4 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించొచ్చు. గ్రామీణ ప్రాంత ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు అదనంగా నాలుగు శాతం మార్కులు కేటాయిస్తారు. అర్హత: 10వ తరగతి ఉత్తీర్ణత. అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులు కూడా ఈ సంవత్సరం ప్రవేశానికి అర్హులు. ఎంపిక ప్రక్రియ విధానం: 10 వ తరగతి మార్కుల … Read more

Day-32 Summer Camp Activities

తెలుగు నీతి కధ మంచి స్నేహితులు పొట్టి రత్తయ్య, పొడువు సత్తయ్య మంచి స్నేహితులు. చిన్న చిన్న పనులవలన కుటుంబ పోషణ కష్టం అవుతుంది. కావున ఏదైనా స్థిరమైన ఆదాయం వచ్చేటట్టు మార్గము చూపమని ఊరి పెద్ద ఈశ్వరయ్య దగ్గరకు వెళ్ళారు ఇద్దరు. మీరు ఇద్దరు మంచి స్నేహితులు కదా! ఏదైనా వ్యాపారం చేసుకోండీ. కావాలంటే పెట్టుబడికి డబ్బు అప్పుగా ఇస్తాను అన్నాడు ఈశ్వరయ్య. సరే అంటూ ఈశ్వరయ్య దగ్గర అప్పుచేసి కిరాణ దుకాణం పెట్టారు. గల్లాపెట్ట … Read more