Day-31 Summer Camp Activities
తెలుగు నీతి కధ కాకి పాము అనగనగా ఒక ఊరు ఆ ఊరిలో ఒక చెరువు ఉండేది, ఆ చెరువు ఒడ్డున ఒక మర్రిచెట్టు ఉండేది. ఆ చెట్టు పైన ఒక కాకుల జంట గూడుకట్టుకుంది. ఆ కాకుల జంట గుడ్లు పెట్టేది. చెట్టు కింద పాము పుట్టలో ఒక పాము ఉండేది. కాకి గుడ్లు పెట్టి ఆహారం కొరకు వెళ్లి వచ్చేసరికి గుడ్లు ఉండేది కాదు, రోజూ అలానే జరిగేది. ఒకరోజు కాకుల జంట … Read more